AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: దాక్షాయణి ఫ్రమ్ పుష్ప 2.. | కల్కి ఈవెంట్ పై సస్పెన్షన్.

చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అప్‌డేట్ గురించి చర్చ నడుస్తుంది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక వార్ 2 లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్ రానుంది. కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న సినిమా సత్యభామ. కాజల్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సుమన్ దర్శకుడు.

Anil kumar poka
|

Updated on: May 17, 2024 | 6:39 PM

Share
చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అప్‌డేట్ గురించి చర్చ నడుస్తుంది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక వార్ 2 లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్ రానుంది.

1 / 6
కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న సినిమా సత్యభామ. కాజల్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సుమన్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. వెతుకు వెతుకు అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

2 / 6
కల్కి 2898 AD ప్రమోషన్స్ ఎక్కడ..? వైజయంతి మూవీస్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నేరుగా అడుగుతున్న ప్రశ్న ఇదే. అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఆలస్యం అవుతుందా..? ఆల్రెడీ మే మధ్యలో ఉన్నాం.. చూస్తుండగానే జూన్ కూడా వచ్చేస్తుంది.

3 / 6
అల్లు అర్జున్ కూడా తన వంతు సహకారం అందిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. రాబోయే 90 రోజులు సుకుమార్ అండ్ టీంకు ఈ రన్నింగ్ రేస్ అయితే తప్పేలా లేదు.

4 / 6
రాజ్ తరుణ్, హాసిని జంటగా నటిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.

5 / 6
దీనికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

6 / 6
Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు