Sampath Raj: ’23 ఏళ్లకే పెళ్లైపోయింది.. నా కూతురికి నాలుగేళ్లప్పుడు మేము విడాకులు తీసుకున్నాం’
గంభీరమైన కంఠం.. ఆరు అడుగుల కటౌట్‌తో విలన్ పాత్రలకు పెట్టింది పేరు సంపత్ రాజ్. ఆరు భాషల్లో వందకుపైగా సినిమాలు చేసినా ఇప్పటికీ మిర్చి విలన్‌గానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
