Movie Releases: ఈ వారం మూడు మాస్ చిత్రాలు.. ఆడియన్స్ కి పూనకాలే..
మూడు వారాలైంది కొత్త సినిమాల్లేక.. ఆడియన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు కంటెంట్ కోసం. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత థియేటర్స్ వైపు ప్రేక్షకులను కదిలించే సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఆ లోటు ఈ వారం తీర్చేయబోతుంది. ఓ వైపు వినాయక నిమజ్జనం ఉన్నా.. మూడు మాస్ సినిమాలు ఈ వారం పోటీకి వస్తున్నాయి. మరి వాటి జాతకం ఎలా ఉండబోతుంది..? చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించబోతుంది. స్కందతో పాటు మరో రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి. అన్నీ మాస్ ఆడియన్స్‌ను ఫోకస్ చేస్తూ వస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
