Mahesh Babu: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌కు అన్నగా ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అందమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నడు పాత్రలో నటించగా మహేష్ బాబు అన్నగా వెంకటేష్ నటించాడు.సమంత హీరోయిన్ గా నటించిన సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాలో అంజలి మరో హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి ఇతర పాత్రల్లో మెప్పించారు. మిక్కీజే మేయర్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

Rajeev Rayala

|

Updated on: Sep 28, 2023 | 1:43 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అందమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నడు పాత్రలో నటించగా మహేష్ బాబు అన్నగా వెంకటేష్ నటించాడు.

1 / 5
సమంత హీరోయిన్ గా నటించిన సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాలో అంజలి మరో హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి ఇతర పాత్రల్లో మెప్పించారు. మిక్కీజే మేయర్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

2 / 5
ఇదిలా ఉంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముందుగా ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర కోసం మరో హీరోను అనుకున్నారట. వెంకటేష్ పాత్ర కోసం ఓ బడా స్టార్ ను అనుకున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల . 

3 / 5
 మహేష్ కు అన్నగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట శ్రీకాంత్ అడ్డాల.. పవన్ ను దృష్టిలో పెట్టుకొనే పెద్దోడు పాత్రను డిజైన్ చేశారట.. కానీ పవన్ తో అది కుదరలేదట.

4 / 5
దాంతో ఈ ప్రాజెక్ట్ లోకి వెంకటేష్ వచ్చారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అంటున్నారు ఫ్యాన్స్. ఇద్దరు బడా హీరోలే కాబట్టి ఫ్యాన్స్ కూడా సంతోషించేవారని అంటున్నారు.

5 / 5
Follow us
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!

2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..

ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.

సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!

వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?

తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో

టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?

క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!

దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..