AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ప్రేమ కథలు విషాదకరం.. ప్రేక్షకుల మనసుల్లో చిరకాలం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమకథలఫై చాల చిత్రాలు వచ్చాయి. లవ్ స్టోరీ సినిమా ఆల్మోస్ట్ అన్ని హిట్ అయ్యాయి. అయితే వీటిలో కొన్ని అసంపూర్ణం అయినప్పటికీ ప్రేక్షకుల మనసు చిరకాలం నిలిచిపోయాయి. ఆ చిత్రాలను మిస్ చెయ్యకుండా కచ్చితంగా చూడాలి. మరి ఆ సినిమాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Oct 27, 2025 | 11:05 AM

Share
మాస్ట్రో మణిరత్నం దర్శకత్వం వహించిన 'గీతాంజలి', ఇద్దరు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మధ్య ఏర్పడిన ప్రేమ కథ. ఇళయరాజా మంత్రముగ్ధులను చేసే సంగీతం, పిసి శ్రీరామ్ సౌందర్య దృశ్యాలు, నాగార్జున, గిరిజల అద్భుతమైన నటన ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం తెలుగులో ఆల్-టైమ్ క్లాసిక్‌గానిలిచింది.

1 / 6
హను రాఘవపూడి తొలి చిత్రం 'అందాల రాక్షసి' 1990ల నాటి నాస్టాల్జిక్ నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రం ప్రతిఫలం లేని ప్రేమ కథగా రూపొందింది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌, సంగీతం, వాతావరణం ఒక లీనమయ్యే భావాన్ని కల్పిస్తాయి. అందాల రాక్షసి అనేది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ఓ మధురమైన ప్రేమ కథ చిత్రం.

2 / 6
ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ్, శామిలి నటించి ప్రేమకథ చిత్రం 'ఓయ్'. నికోలస్ స్పార్క్స్ ఎ వాక్ టు రిమెంబర్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎన్నడూ మరచిపోలేని అనుభూతిని కలిస్తుంది. ఈ లవ్ ఇన్ కంప్లైట్ అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

3 / 6
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మళ్లీ రావా'. ఈ చిత్రం కార్తీక్, అంజలి అనే చిన్ననాటి ప్రేమికుల ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అసంపూర్ణ ప్రేమకథ అయినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

4 / 6
'సీతా రామం' 1964 నాటి కథతో రూపొందిన ఈ చిత్రం. కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ సైనిక అధికారి లెఫ్టినెంట్ రామ్, సీతా మహాలక్ష్మి మధ్య జరిగిన ప్రేమ కథ. ఈ కథ అసంపూర్ణం. కానీ ప్రేక్షకుల మనసు మరపురాని ఓ అందమైన ప్రేమ కథ. 

5 / 6
సందీప్ రాజ్ 'కలర్ ఫోటో' అందమైన ప్రేమకథను వివరిస్తూనే సంబంధిత సామాజిక సమస్యలను కూడా ప్రస్తావిస్తుంది. జయకృష్ణ (సుహాస్) , దీపు (చాందిని చౌదరి)లపై దృష్టి సారించిన ఈ చిత్రం చర్మపు రంగు గురించి సామాజిక పక్షపాతాలను సవాలు చేస్తుంది. ఈ చిత్రం ప్రేమ కథ హృదయాలను కలచి వేస్తుంది. ఇది చిరకాలం నిలిచిపోయే సినిమా. 

6 / 6
మారిన బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలు.. బీసీసీఐ కీలక నిర్ణయం?

ఈ సీనియర్ నటి మనవరాలు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?

రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..

Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!

వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..

సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!

ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..

అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..

ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత