AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను నాకు ఐలవ్యూ చెప్పాడు.. అది ఓ అందమైన జ్ఞాపకం .. అసలు విషయం చెప్పిన అనుష్క

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది.

Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 28, 2025 | 10:00 AM

Share
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది.

1 / 5
ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అరుంధతి (2009), ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు వంటివి లభించాయి. అనుష్క బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాల్లో దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

2 / 5
ఇతర ముఖ్యమైన చిత్రాలు రుద్రమదేవి (2015), సైజ్ జీరో (2015), భాగమతి (2018) వంటివి ఉన్నాయి. అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్‌గా చేసింది. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద ఆమె యోగా నేర్చుకుంది. ఇదిలా ఉంటే అనుష్క వయసు 40ఏళ్ళు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్ గా ఉంటుంది ఈ చిన్నది.

3 / 5
కాగా అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే ఫిలిం సర్కిల్స్ లో అనుష్క పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి.అయితే అనుష్కకు చాలా లవ్ ప్రపోజల్ వచ్చాయట.. అయితే అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడొచ్చిందో తెలుసా.? అనుష్కకు ఆరో తరగతిలోనే లవ్ ప్రపోజల్స్ వచ్చాయట.. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

4 / 5
నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. అప్పుడు నాకు ఐలవ్యూ అంటే అర్ధం కూడా తెలియదు.. అతను ప్రపోజ్ చేయగానే ఓకే అని చెప్పేశా.. అది నా జీవితంలో ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అని తెలిపింది అనుష్క.

5 / 5
Follow Us
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!

అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..

అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా

శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్

5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!

భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?

తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..!

అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే..

షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే అరికెల పాయసం

కొంతమంది రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు..
కొంతమంది రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు..