AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవితో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్కా చెల్లెల్లు వీరే!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చిరు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన అక్క చెల్లెల్లతో నటించారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Mar 24, 2025 | 12:16 PM

Share
జయ సుధ, సభాషిణి :  మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటి జయ సుధతో అనేక సినిమాల్లో నటించారు. ప్రాణం ఖరీదు, మగధీరుడు వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. అదేవిధంగా జయ సుధ చెల్లి సుభాషిణితో కూడా చిరు స్టెప్పులేశారు. వీరిద్దరి కాంబోలో ఆరటని మంటలు సినిమా వచ్చింది.

1 / 5
రాధ, అంభిక :  చిరు సీనియర్ స్టార్ బ్యూటీ రాధికతో నాగు, దొంగ, ప్రాణం, పులి, రక్త సింధూరం, అడవి దొంగ వంటి అనేక సినిమాలు చేశారు. అదే విధంగా రాధ చెల్లి అంభికతో ఈ హీరో యముడికి మెగుడు సినిమాలో ఆడిపాడారు. ఇలా ఇద్దరు అక్క చెల్లెల్లతో ఈ హీరో రొమాన్స్ చేశారు. , Ambika

2 / 5
రాధిక, నిరోషి: రాధిక చిరంజీవిలది ఆ రోజుల్లో తిరుగులేని పెయిర్. వీరి కాంబోలో న్యాయం కావాలి, దొంగ మొగుడు వంటి అనేక సినిమాలు వచ్చాయి. అయితే చిరు రాధిక సిస్టర్ నిరోషాతో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాలో కలిసి నటించారు.

3 / 5
జ్యోతిక, నగ్మా: సీనియర్ హీరోయిన నగ్మా చిరంజీవితో కలిసి ఘరానా మొగుడు, వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అదే విధంగా ఈ బ్యూటీ చెల్లి జ్యోతిక కూడా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్‌లో చిరుతో స్టెప్పులేసింది.

4 / 5
సుహాసిని, శృతి హాసన్ : సీనియర్ హీరోయిన్ సుహాసిని, చిరంజీవి కాంబినేషన్‌లో ఆరాధన. గురువుకు తగ్గ శిశ్యులు, చంటబ్బాయి దొరికేసాడు, కిరాతకుడు వంటి అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ నటి కజిన్ శృతిహాసన్. వీరిద్దరు అక్కా చెల్లెల్లు అవుతారు. అలా శృతిహాసన్‌తో చిరు వాల్తేరు వీరయ్యలో నటించిన విషయం తెలిసిందే.

5 / 5
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..