Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్

దబిడిదిబిడే అంటూ కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ నటిగా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు మెరూన్ కలర్ డ్రెస్‌లో రెడ్ మిర్చీలా తన ఘాటైన అందాలతో మతిపొగొడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి.!

Samatha J

|

Updated on: Mar 24, 2025 | 9:18 AM

అందాల ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే.

1 / 5
బాలీవుడ్‌లో సినిమాలు చేసినా ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. దీంతో తెలుగులో ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది.

2 / 5
ఇక రీసెంట్‌గా ఈ చిన్నది డాకుమహారాజ్ మూవీలో దబిడిదిబిడే అంటూ తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టింది. ఈ మూవీ సక్సెస్ ఏంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో రెండు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక బాలీవుడ్ హాట్ అండ్ గ్లామర్ లేడీగా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది ఎప్పుడూ తన గ్లామర్‌తో నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా మెరూన్ డ్రెస్‌లో తన అందాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది.

4 / 5
ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ రెడ్ మిర్చీలా తన ఘాటైన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us