AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌కి కొత్త అందం.. హీరోలకు భరోసానిస్తున్న న్యూ బ్యూటీస్!

సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం..? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా..! అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడవి తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో రెండేళ్ళ వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Samatha J|

Updated on: Mar 02, 2025 | 10:43 AM

Share
కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరిగేలా కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్ డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే.భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీతో ఓ సెక్షన్ ఆఫ్ హీరోలకు కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.

1 / 5
మరోవైపు ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా విడుదలకు ముందే ఇమాన్వి గురించి చర్చ బాగా జరుగుతుంది. ఫౌజీ హిట్టైతే.. ఇమాన్వి రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం.

2 / 5
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు రుక్మిణి వసంత్. ఇప్పటికే కన్నడలో ఈమె స్టార్ హీరోయిన్. తాజాగా తారక్‌తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో.. రుక్మిణి వైపు అందరి చూపు వెళ్తుంది. ఈ మధ్యే నిఖిల్ హీరోగా నటించిన అపుడో ఇపుడో ఎపుడో సినిమాలో నటించారు. కానీ అది వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు.

3 / 5
రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్ కయాడు లోహర్. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్‌లో నటించారీమే. గ్లామర్ షోకు ఎలాంటి హద్దుల్లేవు.. దాంతో కయాడు పేరు మార్మోగిపోతుంది.

4 / 5
విశ్వక్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో కయాదును హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.

5 / 5
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే