AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో పాన్ ఇండియా.. ఈ డైరెక్టర్స్ రూటే సపరేట్!

దేశంలోని దర్శకులంతా పని గట్టుకుని మరీ ప్యాన్ ఇండియా వైపు పరుగులు పెడుతుంటే.. కొందరు మాత్రం ఇంకా రీజనల్ సినిమాలే ముద్దు అంటున్నారు. ముందు ఇంట్లో జెండా పాతి.. తర్వాత రచ్చ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి పాన్ ఇండియా ట్రెండులోనూ.. ట్రెండ్ ఫాలో గాని ఆ దర్శకులెవరు..? వాళ్ల ధైర్యమేంటి..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 10:33 AM

Share
ఈ రోజుల్లో ఒకట్రెండు సినిమాల అనుభవంతోనే ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు దర్శకులు. అందులో విజయం కూడా సాధిస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎంత క్రేజ్ ఉన్నా.. తెలుగును వదలట్లేదు. స్టార్ డైరెక్టర్ అనే ముద్ర పడిన తర్వాత కూడా రీజినల్ సినిమాలకే పరిమితం అవుతున్నారు.

1 / 5
టాలీవుడ్‌లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎంత క్రేజ్ ఉన్నా.. ప్యాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్‌తో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈయన పక్కా తెలుగు దర్శకుడే.

2 / 5
బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్యాన్ ఇండియన్ ఎంట్రీ తప్పట్లేదు త్రివిక్రమ్‌కు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా జోలికి పోలేదు.

3 / 5
హాయిగా ఏ టెన్షన్ లేకుండా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు అనిల్. వెంకటేష్‌తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగులోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్టైంది. ఈ దెబ్బతో అనిల్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం చిరంజీవితో కథ ఓకే చేయించుకున్నారు అనిల్. ఇది కూడా తెలుగు సినిమానే. బాబీ సైతం రీజినల్ చాలనుకుంటున్నారు. డాకు మహారాజ్ తమిళం, హిందీలో విడుదలైనా.. అవి తర్వాత వచ్చాయి.

4 / 5
సన్నీ డియోల్‌తో జాట్‌ను కేవలం హిందీలోనే తెరకెక్కిస్తున్నారు గోపీచంద్ మలినేని. హిట్టైనా ఫ్లాపైనా తెలుగులోనే చూసుకుందాం అంటున్నారు హరీష్ శంకర్. లేనిపోని హంగులకు పోయి.. ప్యాన్ ఇండియా అనేకంటే రీజినల్ కథలతో ఇక్కడే ఉందామనే క్లారిటీతో ఉన్నారు వీళ్ళంతా.

5 / 5
Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట

చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా

దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!

యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..

సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు

ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!

కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్

జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!