Top Viewed Teasers: రాజాసాబ్ సహా.. 24 గంటల్లో టాప్ వ్యూస్ పాన్ ఇండియా టీజర్లు ఇవే..
తాజాగా ప్రభాస్ హీరోగా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీ టీజర్ విడుదలైంది. దీన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేసారు మేకర్స్. ఇది అన్ని భాషలు కలుపుకొని 24 గంటల్లో 31.5 మిలియన్ వ్యూస్ చేసి టాప్ 7లో నిలిచింది. దీంతో 24 గంటల్లో టాప్ వ్యూస్ సంధించిన టాప్ 5 పాన్ ఇండియా టీజర్స్ ఏంటి.? అని చర్చ మొదలైంది. మరి 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన 5 పాన్ ఇండియా టీజర్లు ఏంటి.? ఈరోజు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
