AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ మీద జరుగుతున్నా యుద్ధం.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

మా సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందని నిర్మాతలు డేట్ అనౌన్స్ చేస్తుంటే.. లీడర్ సినిమాలో పెద్దాయన మాదిరి మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు అభిమానులు. నిజంరా బాబూ.. వస్తున్నాం అంటే కూడా.. ఆ వచ్చినపుడు చూద్దాంలే అంటున్నారు. ఇండస్ట్రీలో ఈ రిలీజ్ డేట్స్ మీద పెద్ద యుద్ధమే జరుగుతుందిప్పుడు. దీన్నే మనం ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం పదండి..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 05, 2025 | 1:37 PM

Share
ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. పోకిరి సినిమాలో మహేష్ బాబులా ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్నట్లు ఆన్ టైమ్ వచ్చేవాళ్లు మన హీరోలు. కానీ ఈ మధ్య ప్యాన్ ఇండియన్ మత్తులో పడి ఒక్కరు కూడా చెప్పిన తేదీకి రావట్లేదు.

1 / 5
ఈ మధ్య కాలంలో హిట్ 3, సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే చెప్పిన డేట్‌కు విడుదలయ్యాయి.. మిగిలినవన్నీ వాయిదాల పర్వమే. బస్సులో సీట్ కోసం ఖర్చీఫ్ వేసినట్లు.. ముందుజాగ్రత్తగా ఓ డేట్ అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్.

2 / 5
కానీ ఆ డేట్‌కు వచ్చేందుకు నిజంగా ప్రయత్నిస్తున్నారా అంటే లేదనే చెప్పాలేమో..? చివరి వరకు చూసి.. మరికొన్ని రోజుల్లో రిలీజ్ అనగా.. అనివార్య కారణాలతో మా సినిమా వాయిదా.. మంచి రిలీజ్ డేట్‌తో మళ్లీ కలుద్దాం అంటున్నారు మేకర్స్.

3 / 5
2025 సెకండాఫ్‌లో చాలావరకు భారీ సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయాయి. ఓజి, అఖండ 2 రెండూ సెప్టెంబర్ 25నే రానున్నాయి. అయితే విశ్వంభర కోసం OG వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. చిరంజీవి కోసం పవన్ నిజంగానే డేట్ త్యాగం చేసారేమో అనుకున్నారు ఫ్యాన్స్.. కానీ అలాంటిదేం లేదని.. రూమర్స్ నమ్మకండి అంటూ వెంటనే ట్వీట్ చేసింది డివివి ఎంటర్‌టైన్మెంట్స్.

4 / 5
సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో కన్ఫర్మ్ అయిన డేట్స్‌పై కన్ఫ్యూజన్ మొదలవుతుంది. జులై 11న రావాల్సిన ఘాటీ చివరి నిమిషంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది. అలాగే కింగ్డమ్ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు. మిరాయ్, మాస్ జాతర లాంటి సినిమాలకు డేట్ లాక్ అయినా.. మేకర్స్ సైలెంట్‌గానే ఉన్నారు. దాంతో రిలీజ్ డేట్స్‌పై పెద్ద చర్చే జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో.

5 / 5
Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..

ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు

ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..

వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!

అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..

విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు

కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..

అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి

పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?