చిన్న పెద్ద తేడా లేదు.. కంటెంట్ ఉంటే కలెక్షన్స్ పక్కా
ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసారు.. ఓటిటికి అలవాటు పడిపోయారు.. ఇండస్ట్రీ పరిస్థితులు బాగోలేవు అంటూ నిర్మాతలు చెప్తున్నారు. కానీ వాళ్లకు అర్థం కాని విషయమేంటంటే కంటెంట్ కరెక్టుగా ఉన్న సినిమాలకు ఇప్పటికీ జనం వస్తున్నారు. అసలు 2025లో ఎన్ని సినిమాలు రెండు వారాలకు మించి ఆడాయి..? అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలెన్ని వచ్చాయి..? చూద్దామా ఓసారి ఎక్స్‌క్లూజివ్‌గా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
