Priyanka Jawalkar: అబ్బో వయ్యారాలతో కుర్రాళ్లకు వలలు వేస్తున్న క్రేజీ బ్యూటీ..
షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, దర్శకుడు సందీప్ రాజ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న ప్రియాంక జవాల్కర్ కూడా అలానే వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
