Suriya: ప్లాన్ మార్చిన హీరో సూర్య.. ఈ సారి హిట్ దక్కేనా ??
వరస ఫ్లాపులు వస్తున్నా తగ్గేదే లే అంటున్నారు సూర్య. గ్యాప్ ఎంత తక్కువ తీసుకుంటే.. అంత వేగంగా బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చు అనేది సూర్య ప్లాన్. ప్రస్తుతం ఇదే చేస్తున్నారీయన. పైగా ఈయన స్పీడ్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. కంగువా గాయం నుంచి కోలుకోవాలంటే వరస సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారీయన.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
