Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే లుక్‌లో తమన్నా.. గ్లామర్‌తో చంపేస్తుందిగా..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. పాలరాతిశిల్పంలా మెరిసిపోయే ఈ తారా, ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ.. తన అద్భుతమై ఫొటో షూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J

|

Updated on: Mar 10, 2025 | 7:04 PM

 శ్రీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ తమన్నా భాటియా. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు హ్యాపీ డేస్ మూవీలో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో వరసగా ఆఫర్స్ వచ్చాయి.

1 / 5
ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య 100% లవ్ మూవీలో ఈ బ్యూటీ నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ మంచి ఫేమ్ సంపాదించుకొని, వరసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది.

2 / 5
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు కన్నేసింది. తమిళ, హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత విజయ్ వర్మతో ఈ బ్యూటీ లవ్‌లో ఉంది త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి.

3 / 5
కానీ ఊహించని విధంగా తమన్నా తన భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందంటూ ఈ మధ్య అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ సరికొత్త లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

4 / 5
బ్లాక్ ట్రెండీ డ్రెస్‌లో అవుట్ స్టాండింగ్ లుక్‌లో ఈ బ్యూటీ దర్శనం ఇచ్చింది. ఇందులో తమన్నా, చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us