Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిఫరెంట్‌లుక్‌లో దివి.. ఇలా మారిపోయింది ఏంటీ?

బిగ్ బాస్ బ్యూ టీ అందాల ముద్దుగుమ్మ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బ ిగ్ బాస్ తెలుగు సీజన్4లో తన గ్లామర్, ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూ టీ. ఇక తాజాగా ఈ అ మ్మడు కత్తిపట్టి సరికొత్త స్టైల్‌తో దర్శనం ఇచ్చింది. ప్ర స్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J

|

Updated on: Mar 10, 2025 | 7:18 PM

అందాల తార దివి గురించి ఎంత చె ప్పినా తక్కువే. ఈ బ్యూ టీ గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.  2017లో మోడలింగ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూ టీ, పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిం మంచి ఫే మ్ సంపాదించుకుంది.

1 / 5
తర్వాత పలు సినిమాల్లో  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు మహర్షిసినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.

2 / 5
తర్వాత ఏ 1 ఎక్స్ ప్రెస్,  జిన్నా వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అంత ఫేమ్ రలేదు కానీ. బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారటీ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు చాలా అవకాశాలు వచ్చాయి.

3 / 5
ముఖ్యంగా చిరంజీవి సినిమాలనే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగమ్మ, తన నటనతో  అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత పుష్ప2, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో కూడా నటించింది.

4 / 5
ఇక ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది కోయ జాతి అమ్మాయిగా కనిపించి తన ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us