Taali Trailer: ట్రాన్స్ జండర్‌గా మాజీ విశ్వ సుందరి సుమ్మితాసేన్.. ఆసక్తికరంగా ట్రైలర్
బాలీవుడ్ నటి సుస్మితాసేన్ ప్రధాన పాత్రలో నటించిన 'తాళి' ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో సుస్మితా యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ట్రైలర్‌లో సుమ్మితా గౌరీ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. డైలాగ్ డెలివరీ, ఆహార్యం గౌరీ పాత్రను ధైర్యసాహసాలతో కూడిన శక్తివంతమైన పాత్రలో తీర్చిదిద్దారు. జాతీయ అవార్డు దర్శకుడు రవి జాదవ్ తాళి పేరిట వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధంగా ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




