"మన చుట్టూ ఉన్న ప్రపంచం దయనీయంగా మారుతోంది. అది చూస్తుంటే బాధగా ఉంది. కొంతమంది మేధావులు, గాసిప్స్ క్రియేట్ చేసే అమాయకులు, ఇప్పటివరకూ నన్ను కలవని స్నేహితులు, నాతో పెద్దగా పరిచయంలేని వ్యక్తులు.. ఇలా ప్రతిఒక్కరూ నా జీవితం, వ్యక్తిత్వంపై తమ అమూల్యమైన అభిప్రాయాలు బయటపెడుతున్నారు.