Janhvi Kapoor: మాజీ భాయ్‌ ఫ్రెండ్‌తో శృంగారం.. జాన్వీ బోల్డ్ కామెంట్స్‌

ఏవిషయంలోనైనా బాలీవుడ్ కాస్త అడ్వాన్స్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిల్మ్ కంటెంట్‌లోనైనా.. ప్రమోషన్లో నైనా.. షోల్లోనైనా.. ఈవెంట్లలోనైనా.. సెలబ్రిటీలు కాస్త ఓపెన్గా మాట్లాడడం.. అందర్నీ ఎంటర్‌టైన్ చేయడం కామనే.

Phani CH

|

Updated on: Jul 18, 2022 | 6:02 PM

1 / 7
అయితే అప్పుడప్పుడు హద్దులు దాటిన మాటలు.. అనుకోకుండా చెప్పే విషయాలు.. వీరికి తలనొప్పి తీసుకువస్తాయి. చిక్కుల్లో పడేలా చేస్తుంటాయి.

2 / 7
తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ కూడా.. ఆమెను నెట్టింట ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి.

3 / 7
ఇక బీటౌన్‌లో ఉన్న పాపులర్ షోల్లో కాఫీ విత్ కరణ్ షో ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ హోస్ట్ చేసే ఈ షో.. ఇప్పటి వరకు ఆరు సీజన్లను సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్‌ చేసుకుంది. ఇక తాజాగా ఈ షో.. సీజన్ 7డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మొదలైపోయింది.

4 / 7
అయితే ఈ సీజన్‌ సెకండ్ ఎపిసోడ్‌కు గెస్టులుగా హీరోయిన్స్ సారా అలీఖాన్, జాహ్నవి కపూర్లు రీసెంట్ విచ్చేశారు. విచ్చేయడమే కాదు.. తమ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టి.. బీటౌన్లో  హాట్ టాపిక్ గా మారారు.

5 / 7
ఇక ఎప్పుడూ ఏ షోలైనా కాస్త బోల్డ్ ప్రశ్నలు అడిగే కరణ్‌.. ఈ షోకు వచ్చిన జాన్వీ కపూర్‌ను ఓ బోల్డ్ ప్రశ్న అడిగారు. నీ మాజీ భాయ్‌ ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొంటావా? అని జాన్వీని అడిగారు.

6 / 7
 అందకు జాన్వీ డెఫనెట్లీ నో.. నేను మళ్లీ వెనక్కి వెళ్లలేను అంటూ ఆన్సర్ చెప్పారు. అయితే కరణ్ ప్రశ్నపై.. జాన్వీ ఆన్సర్ పై ప్రస్తుతం నెట్టింట కామెడీ కామెంట్లు పేలుతున్నాయి. మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

7 / 7
Follow us