తారక్ రూట్లో సూర్య.. నార్త్ జర్నీ కలిసొస్తుందా ??
తారక్ రూట్లో ట్రావెల్ చేయడానికి నడిప్పిన్ నాయగన్ సూర్య సిద్ధమయ్యారా? అవుననే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కెరీర్‌ని జాగ్రత్తగా గమనిస్తే ఓ పోలిక స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఏంటా కామన్ పాయింట్? దేవర సినిమాకు నార్త్ లో ఎలాంటి రిసెప్షన్ ఉంటుందని ఆసక్తిగా గమనించిన వారందరూ ఇప్పుడు ఫుల్ ఖుషీ. నార్త్ జనాలు యమాగా ఆదరిస్తున్నారు దేవరను.