Rajinikanth: సూపర్ స్టార్ సినిమా పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్.. జైలర్ పై బోలెడన్ని ఆశలతో అభిమానులు
రీసెంట్ టైమ్స్‌లో రజనీ సినిమాలు అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్ చేయటం లేదు. తలైవ క్రేజ్‌తో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా... భారీ వసూళ్లు మాత్రం సాధించలేకపోతున్నాయి. అయితే ఈ లోటు నెక్ట్స్ సినిమాతో తీరబోతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. రజనీకాంత్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. రీసెంట్ టైమ్స్‌లో రజనీ నుంచి వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు సో సోగానే ఆడాయి. దీంతో తలైవా నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
