OMG 2: అక్షయ్ కుమార్ సినిమా పై ఆదిపురుష్ ఎఫెక్ట్ పడనుందా..?
డివోషనల్ మూవీ అంటే చాలు కాంట్రవర్సీ కంపల్సరీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. రీసెంట్‌గా ఆదిపురుష్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు వివాదం బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓమైగాడ్ 2 విషయంలో గట్టిగానే చర్చ జరుగుతోంది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ తరువాత కూడా వివాదాలు కంటిన్యూ అయ్యాయి. సినిమాలోని కొన్ని సీన్స్, డైలాగ్స్ హిందూ మైథాలజీని అవమానించేలా ఉన్నాయన్న విమర్శలతో మ్యాటర్ కోర్టు వరకు వెళ్లింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
