Vettaiyan: రిలీజుకు రెడీ అవుతున్న రజనీకాంత్‌ వేట్టయన్.. ఎప్పుడంటే ??

జైలర్‌ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన , అప్‌ కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మేకింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతీ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వేట్టయన్ రిలీజ్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు సూపర్ స్టార్‌. 73 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ ఇమేజ్‌ను చెక్కు చెదరకుండా మెయిన్‌టైన్ చేస్తున్నారు రజనీకాంత్‌.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jul 15, 2024 | 8:01 PM

జైలర్‌ సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన , అప్‌ కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మేకింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతీ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వేట్టయన్ రిలీజ్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు సూపర్ స్టార్‌.

1 / 5
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేట్టయన్‌, సూర్య లీడ్ రోల్‌లో నటించిన కంగువ సినిమాలు అక్టోబర్ 10న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి  దీంతో ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ క్లాష్ అంటున్నారు ఫ్యాన్స్‌. అదే నెలలో దుల్కర్‌ సల్మాన్‌ లక్కీ భాస్కర్‌, విశ్వక్‌సేన్‌ మెకానిక్ రాకీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

2 / 5
ఈ సినిమాలో మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్‌ రోల్‌ కనిపించబోతున్నారు రజనీకాంత్‌. అంతేకాదు కల్కిలో అశ్వథ్థామగా అదరగొట్టిన అమితాబ్ బచ్చన్‌, రజనీ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

3 / 5
బిగ్‌బీతో పాటు మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్‌, టాలీవుడ్ హంక్‌ రానా కూడా రజనీ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. జై భీమ్‌తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా వేట్టయన్ రిలీజ్‌ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది చిత్రయూనిట్‌.

4 / 5
ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఇప్పటి వరకు దీపావళి సీజన్‌లో ఒక్క సినిమా కూడా రిలీజ్‌కు డేట్‌ లాక్ చేయలేదు. ఇప్పుడు రజనీ ఆ డేట్‌ మీద కర్ఛీఫ్ వేసేయడంతో మరో స్టార్ ఆ డేట్‌ను టచ్‌ చేసే ఛాన్స్ లేదంటున్నారు కోలీవుడ్ జనాలు.

5 / 5
Follow us