Rajinikanth Lal Salaam: త్వరలో ప్రేక్షకుల ముందుకు లాల్ సలాం.! అప్డేట్ ఇచ్చిన టీం.
జైలర్ సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న రజనీకాంత్, త్వరలో లాల్ సలాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించి తాను తీసుకున్న కొన్ని స్ట్రిక్ట్ డెషిషన్స్ గురించి రివీల్ చేశారు. ఇంతకీ రజనీ తీసుకున్న నిర్ణయమేంటి..? హావ్ ఏ లుక్. జైలర్ సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, కూతురి కోసం లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.