AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: కొత్త దర్శకుడితో మూవీని ప్లాన్ చేస్తున్న అఖిల్ అక్కినేని.

అఖిల్ నెక్ట్స్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. కొత్త దర్శకుడితో నెక్ట్స్ మూవీని కన్ఫాన్మ్ చేశారు అక్కినేని ప్రిన్స్‌. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ పట్టేలా ఉంది. దీంతో అసలు అఖిల్‌ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న డిస్కషన్ జరుగుతోంది. ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్ ఆ తరువాత డైలామాలో పడ్డారు. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌కు ఎలాంటి సబ్జెక్ట్‌ తీసుకోవాలి, దర్శకుడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకోవడానికే చాలా టైమ్ తీసుకున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 07, 2024 | 10:15 PM

Share
అఖిల్ నెక్ట్స్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. కొత్త దర్శకుడితో నెక్ట్స్ మూవీని కన్ఫాన్మ్ చేశారు అక్కినేని ప్రిన్స్‌. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ పట్టేలా ఉంది. దీంతో అసలు అఖిల్‌ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న డిస్కషన్ జరుగుతోంది.

1 / 7
ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్ ఆ తరువాత డైలామాలో పడ్డారు. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌కు ఎలాంటి సబ్జెక్ట్‌ తీసుకోవాలి, దర్శకుడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకోవడానికే చాలా టైమ్ తీసుకున్నారు.

2 / 7

3 / 7
ఈ మధ్య చేసిన కస్టడీకి అయితే ఆ కాస్త పేరు కూడా రాలేదనుకోండి.  అక్కినేని చిన్నోడు అఖిల్‌ ఎంతో ఇష్టపడి మేకోవర్‌ అయ్యి చేసిన ప్రాజెక్ట్ ఏజెంట్‌. బాక్సాఫీస్‌ దగ్గర బొమ్మ దద్దరిల్లిపోతుందనుకుంటే మొత్తానికి డీలా పడేలా చేసింది.  అందుకే నెక్స్ట్ సినిమా అయినా కోరుకున్న సక్సెస్‌ని ఇస్తుందనే హోప్ తో ఉన్నారు అఖిల్‌.

4 / 7
అఖిల్ మాత్రం ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే స్లో అండ్ స్టడీగా సినిమా పనులు కానిచ్చేస్తున్నారట. పీరియాడిక్ మూవీ కావటంతో భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

5 / 7
అలాంటప్పుడు ఛాన్స్ తీసుకోలేరు కాబట్టే, ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లోనే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. తొలి సినిమా అఖిల్ కోసం కూడా ఫాంటసీ ఎలిమెంట్‌నే ఎంచుకున్నారు అక్కినేని యంగ్ హీరో.

6 / 7
ఆ సినిమా బాగానే ఉన్నా.. అప్పట్లో అఖిల్ ఏజ్‌, ఇమేజ్‌కు కథ రేంజ్‌ ఎక్కువైందన్న విమర్శలు వినిపించాయి. మరి ఇప్పుడు అలాంటి కథనే ఎంచుకుంటున్న అఖిల్‌, ఆడియన్స్‌ మెప్పిస్తారేమో చూడాలి.

7 / 7
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?

కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI

గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు

ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..