Shraddha Kapoor: హారర్ మూవీతో హిట్టు కొట్టిన హీరోయిన్.. స్త్రీ 2 సినిమా కోసం శ్రద్ధ కపూర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా స్త్రీ 2. గతంలో అంటే దాదాపు ఆరేళ్ల క్రితం వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లతో సత్తా చాటుతుంది. ఇందులో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠీ కీలకపాత్రుల పోషించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
