శ్రీవారి సేవలో శ్రీముఖి.. ట్రెడిషనల్ లుక్‌లో బ్యూటిపుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది రీసెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక్షం అయ్యిది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈముద్దుగుమ్మ శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5