సందట్లో సడేమియా అంటే ఇదే.. దొంగల బీభత్సం
తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖపట్నం, సంగారెడ్డి జిల్లాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు భారీగా బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారు. సంక్రాంతి సెలవులను ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దొంగల వేట ముమ్మరం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, సంగారెడ్డి జిల్లాల్లో దొంగల బీభత్సం ప్రజలను నిద్ర లేకుండా చేస్తోంది. సంక్రాంతి పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు, లాక్‌లను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలను, నగదును బ్యాగుల్లో నింపుకుని చల్లగా చెక్కేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మామ సినిమాపై బన్నీ అదిరిపోయే రివ్యూ
Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ
Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో
వైరల్ వీడియోలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

