AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil: మీరు వంటకు ఎంత నూనె వాడుతున్నారో గమనిస్తున్నారా?

మన వంటల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలు ఆహారాల రుచిని రెట్టింపు చేస్తాయి. అయితే, ఆ సుగంధ ద్రవ్యాలకు వాటి రుచి,సువాసనను ఇచ్చేది మాత్రం వంటల్లో వాడే నూనె. పసుపు, ఉప్పు, మిరపకాయలతో పాటు ప్రతి వంటకంలో నూనె కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నూనె లేకుండా వంటలు చేయడం అసాధ్యం..

Srilakshmi C
|

Updated on: Jan 21, 2026 | 7:31 PM

Share
భారతీయ వంటకాలు రుచిలో, సువాసనలో ఎంతగా ఖ్యాతి చెందాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన వంటల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలు ఆహారాల రుచిని రెట్టింపు చేస్తాయి. అయితే, ఆ సుగంధ ద్రవ్యాలకు వాటి రుచి,సువాసనను ఇచ్చేది మాత్రం వంటల్లో వాడే నూనె. పసుపు, ఉప్పు, మిరపకాయలతో పాటు ప్రతి వంటకంలో నూనె కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నూనె లేకుండా వంటలు చేయడం అసాధ్యం.

1 / 5
అది కూరగాయల గ్రేవీ అయినా లేదా క్రిస్పీ పరాఠా అయినా నూనె లేకుండా ఆహారం అసంపూర్ణంగా అనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వంట నూనె గురించి అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. అధిక మొత్తంలో నూనె తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నాయి.

2 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 3 నుంచి 4 టీస్పూన్ల కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదు. అంటే 15 నుంచి 20 మిల్లీలీటర్ల నూనెకు మించి తినకూడదు. అంటే ఆరోగ్యకరమైన వ్యక్తికి నెలకు 500 నుంచి 600 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. కుటుంబంలో నలుగురు ఉంటే మొత్తం నూనె 2 లీటర్లకు మించకూడదు.

3 / 5
ఆరోగ్యానికి మేలు చేసే ఉత్తమమైన నూనెలు గుండెకు హాని కలిగించని కొవ్వులు కలిగి ఉంటాయి. పైగా శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ఇందులో ఆలివ్ నూనె గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

4 / 5
కనోలా నూనె, సోయాబీన్ నూనెలలో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. కాబట్టి అవి కూడా గుండెకు మంచివిగా పరిగణించబడతాయి. నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనెలు కూడా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల పోషకమైనవి, శరీరానికి ప్రయోజనకరమైనవిగా పరిగణించవచ్చు.

5 / 5
Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో

చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో

శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..

ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..

ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..

3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే

'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం

లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!

కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..