హీరోయిన్ గా మెరిసి మాయమైన సదా .. సెకండ్ ఇన్నింగ్స్ లేనట్టేనా..
Rajeev
21 January 2026
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సదా. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తొలి చిత్రానికే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్
అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.
స్టార్ హీరోల సరసన నటించిన సదా.. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు కోల్పోయింది. ప్రస్తుతం స
ినిమాలు చేయడం లేదు ఈ చిన్నది.
ప్రస్తుతం టీవీ షోలలో సైతం సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి స
దా.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
సదా 2002లో తెలుగులో జయం సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇదే చిత్రం ద్వారా
తమిళంలో జయం రవి సరసన సదా నటించింది.
సదా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. సదా సినిమాతో పాటు హో
టల్ వ్యాపారం కూడా చేస్తుంది.
ప్రస్తుతం టీవీ షోలలో సైతం సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి సద
ా.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!