బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో కుర్రోళ్ల మనసులు దోచేస్తుంది మన రాములమ్మ.. తాజాగా తన వెకేషన్ యొక్క ఫోటోస్ ను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య థాయ్‌లాండ్ కి వెళ్ళింది శ్రీముఖి. అక్కడ సముద్రంలో పడవలో క్యూట్ ఫోజులు తో ఫోటోస్ దిగగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.