Rithu Chowdary: అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని రీతూ చౌదరి.. లేటెస్ట్ పిక్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ
అందాల ఆరబోతల ఏ మాత్రం తగ్గని బుల్లి తెర భామలు.. వారి లో రీతూ చౌదరి ఒకటి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో ఫోటోస్ అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రీతూ అప్లోడ్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.