Salaar Release: ఆ డైనోసార్ ఎప్పుడొస్తుందో అర్థం కాక చిన్న సినిమాల కంగారు.. సలార్ రిలీజ్ డేట్ ప్రకటనపై అందరిలో టెన్షన్..
ఎన్ని రోజులు సార్ ఈ కన్ఫ్యూజన్.. అసలు సలార్ ఎప్పుడొస్తుంది..? ఈ ఏడాది వస్తుందా రాదా.. మాకో క్లారిటీ ఇచ్చేయండి.. రోజూ ఈ ఎదవ టెన్షన్ పడలేకపోతున్నాం..! బయటికి చెప్పట్లేదు కానీ ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ మాత్రం ఇదే. అయినా వాళ్లు మాత్రం ఎన్ని రోజులని ఓపిక పడతారు చెప్పండి..? అందుకే ఓపెన్ అయిపోతున్నారు. మరోవైపు సలార్ రిలీజ్ డేట్.. దాని బిజినెస్‌పైనా ప్రభావం చూపిస్తుంది. ఆ డైనోసరే ఎప్పుడొస్తుందో అర్థం కాక.. చీతా, లయన్, ఎలిఫెంట్ అన్నీ కంగారు పడుతున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిగాడి చావుకు వచ్చిందన్నట్లు.. సలార్ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ ఆ సినిమా బిజినెస్‌పైనే ప్రభావం చూపించబోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
