Sreemukhi: ప్రకృతి కూడా పరవశించే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

తెలుగు బుల్లితెరపై చాలా మంది అందాల భామలు యాంకర్స్ గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ముందువరసలో ఉండే బ్యూటీ శ్రీముఖి. పలు టీవీ షోలతో అదరగొడుతోంది శ్రీముఖి. చూడచక్కని రూపంతో పాటు తన చలాకీ తనంతో కట్టిపడేస్తుంది శ్రీముఖి. 

Rajeev Rayala

|

Updated on: Sep 10, 2023 | 1:27 PM

తెలుగు బుల్లితెరపై చాలా మంది అందాల భామలు యాంకర్స్ గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ముందువరసలో ఉండే బ్యూటీ శ్రీముఖి. పలు టీవీ షోలతో అదరగొడుతోంది శ్రీముఖి. చూడచక్కని రూపంతో పాటు తన చలాకీ తనంతో కట్టిపడేస్తుంది శ్రీముఖి. 

తెలుగు బుల్లితెరపై చాలా మంది అందాల భామలు యాంకర్స్ గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ముందువరసలో ఉండే బ్యూటీ శ్రీముఖి. పలు టీవీ షోలతో అదరగొడుతోంది శ్రీముఖి. చూడచక్కని రూపంతో పాటు తన చలాకీ తనంతో కట్టిపడేస్తుంది శ్రీముఖి. 

1 / 5
షో ఏదైనా తనదైన మాటకారీతనంతో అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఇప్పటికే చాలా టీవీ షోలకు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించింది శ్రీముఖి. యాంకరింగ్ తోనే కాదు తన అందాలతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. 

2 / 5
యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రేమ కాదల్ ఇష్క్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే జులాయి, నేను శైలజ సినిమాలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. 

3 / 5
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. భోళాశంకర్ సినిమాలో శ్రీముఖి మెగాస్టార్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ నడుము సీన్ ను రీ క్రియేట్ చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. 

4 / 5
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను చూపుతిప్పుకోకుండా చేస్తుంది శ్రీముఖి. దంతే కాదు గ్లామర్ డోస్ కూడా పెంచేసి ఆకట్టుకుంటుంది. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us