Chiranjeevi Movie:చిరు చిత్రానికి హీరోయిన్ల కష్టం.. చివరకు ఆమె కరెక్ట్ అని ఫిక్స్ అయిన మేకర్స్..
అదేంటో కానీ చిరంజీవికి అన్నీ కష్టాలే వస్తున్నాయి. ఆల్రెడీ భోళా శంకర్ ఫ్లాప్‌తో డీలా పడిన మెగాస్టార్‌కు నెక్ట్స్ సినిమా స్టోరీ ఇంకా సెట్ అవ్వలేదు. అందుకే 156 కంటే ముందే మెగా 157 సెట్స్ మీదకు తీసుకురావాలని చూస్తున్నారు చిరంజీవి. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. దాంతో కథ మళ్లీ మొదటికి వచ్చేసింది. ఇంతకీ చిరు 157వ సినిమాకు వచ్చిన ఆ కష్టమేంటి..? అసలు 156 పరిస్థితేంటి..? ఓ వైపు ఒరిజినల్ స్టోరీస్‌తో రజినీ, కమల్, బాలయ్య లాంటి సీనియర్స్ వరస విజయాలు అందుకుంటుంటే.. చిరు మాత్రం రీమేక్స్ నమ్ముకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




