Paid Premeiers: పెయిడ్ ప్రీమియర్స్‌కు సై అంటోన్న ‘చోటా’ మూవీస్.. ముందుగానే చూసేయ్యండంటూ..!
స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్స్ వద్దన్నా వస్తాయి.. కానీ చిన్న సినిమాలకు అలాక్కాదు కదా..! బాగుందంటే గానీ థియేటర్స్‌కు కదలరు ఆడియన్స్. అందుకే మా సినిమాను ముందుగానే చూసేయమంటూ పెయిడ్ ప్రీమియర్స్ బాట పడుతున్నారు మేకర్స్. చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి..? అది వర్కౌట్ అయితే ఓకే.. మిస్ ఫైర్ అయితే అంతే సంగతులు. కానీ చిన్న సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి పెయిడ్ ప్రీమియర్స్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుందిప్పుడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
