దసరాకు బరిలోకి దిగనున్న అరడజన్ సినిమాలు.. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే
చాలా రోజులుగా బిగ్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ మిస్ అయిన ఆడియన్స్‌ను దసరా సీజన్ ఊరిస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను ఇంట్రస్టింగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడేందుకు రెడీ అవుతున్నాయి. మ్యాగ్జిమమ్ పాన్ ఇండియా సినిమాలే బరిలో ఉండటంతో పోటి మరింత ఇంట్రస్టింగ్ మారింది. అక్టోబర్ బరిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా లియో. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న లోకేష్ దర్శకత్వం వహిస్తుండటం, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
