AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: నాజూకు అందాలతో కవ్విస్తున్న శ్రియ శరన్‌.. హాట్ పిక్స్ వైరల్

సాధారణంగా హీరోయిన్‌ సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తే నెమ్మదిగా సపోర్టింగ్‌ రోల్స్‌కు షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒక్క బ్యూటీ మాత్రం స్టిల్‌ హాట్ అన్న రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటారు శ్రియ శరన్‌. పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ... ఆన్‌లైన్‌లో మాత్రం అస్సలు తగ్గటం లేదు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Sep 22, 2023 | 12:21 PM

Share
సాధారణంగా హీరోయిన్‌ సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తే నెమ్మదిగా సపోర్టింగ్‌ రోల్స్‌కు షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒక్క బ్యూటీ మాత్రం స్టిల్‌ హాట్ అన్న రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

1 / 5
 సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. సోషల్ మీడియాలో  మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటారు శ్రియ శరన్‌. పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ... ఆన్‌లైన్‌లో మాత్రం అస్సలు తగ్గటం లేదు.

2 / 5
రొమాంటిక్ మూమెంట్స్‌తో పాటు గ్లామరస్‌ ఫోటోస్‌ను కూడా షేర్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు ఈ బ్యూటీ. లేటెస్ట్‌గా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ శ్రియ షేర్ చేసిన ఫోటో డిజిటల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్  చేస్తోంది.

3 / 5
సీనియర్ మోస్ట్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కంటిన్యూ అవుతున్న ఈ బ్యూటీ.. స్టిల్ హాట్ అన్న రేంజ్‌లో పోజ్ ఇవ్వటంతో ఫ్యాన్స్ ఆ ఫోటోస్‌ను తెగ వైరల్ చేసేస్తున్నారు.

4 / 5
లేటెస్ట్ ఫోటోలో శ్రియ గ్లామర్ చూసిన నెటిజెన్స్‌... ఇప్పటికీ కుర్ర హీరోలకు పర్ఫెక్ట్ జోడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ గ్లామర్ షో.. ఈ బ్యూటీకి సిల్వర్‌ స్క్రీన్ ఆఫర్స్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..