AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi: అందాల భామకు ఆఫర్స్ కరువయ్యాయిగా.. స్టార్ హీరోల సినిమాల కోసం డింపుల్ ఎదురుచూపులు..

అందం అభినయం ఉన్న కొంతమంది ముద్దుగుమ్మలకు అదృష్టం కలిసి రాదు అలాంటి భామల్లో డింపుల్ హయతి ఒకరు. 2017లో వచ్చిన గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. తమిళ్ లో దేవి 2 , అభినేత్రి 2 సినిమాల్లో నటించింది. ఆతర్వాత తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ తో తన అందాలతో అందిరిని అవాక్ అయ్యేలా చేసింది. 

Rajeev Rayala
|

Updated on: Sep 22, 2023 | 1:23 PM

Share
అందం అభినయం ఉన్న కొంతమంది ముద్దుగుమ్మలకు అదృష్టం కలిసి రాదు అలాంటి భామల్లో డింపుల్ హయతి ఒకరు. 2017లో వచ్చిన గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. 

1 / 5
తమిళ్ లో దేవి 2 , అభినేత్రి 2 సినిమాల్లో నటించింది. ఆతర్వాత తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ తో తన అందాలతో అందిరిని అవాక్ అయ్యేలా చేసింది. 

2 / 5
ఆ తర్వాత వరుసగా తమిళ్ లో సినిమా చేసింది. అలాగే మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో తన అందాలతో మతిపోగొట్టింది ఈ బ్యూటీ. అలాగే నటన పరంగాను మంచి మార్కులు కోటేసింది. 

3 / 5
అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. చివరిగా చేసిన గోపీచంద్ రామబాణం సినిమాకూడా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు కరువయ్యాయి. దాంతో సోషల్ మీడియానే నమ్ముకుంది ఈ భామ. 

4 / 5
సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో మెంటలెక్కిస్తుంది డింపుల్. అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. తన అందచందాలతో దర్శకనిర్మాతలు ఆకర్షిస్తుంది ఈ భామ. తాజాగా డింపుల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

5 / 5
Follow Us
పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..

భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ

డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌

మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..

2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..

పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!

5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్

స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా

అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ

ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు