ఈ వారం రీ రిలీజ్ కానున్న 4 పాత సినిమాలు.. అవేంటో తెలుసా ??
కొత్త సినిమాలు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? థియేటర్స్‌ను అయితే అలాగే ఖాళీగా వదిలేయలేరు కదా.. అందుకే పాత సినిమాలనే మళ్లీ మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ వారం కూడా ఇదే జరగబోతుంది. ఒకటి రెండూ కాదు.. ఏకంగా 4 పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. మరి అవేంటి..? వాటితో థియేటర్స్ నిండుతాయా..? రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తుందిప్పుడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
