Shruti Haasan: లైమ్‌లైట్‌లోకి శ్రుతి.. పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న ముద్దుగుమ్మ
ఆ మధ్య మీడియాకు దూరంగా ఉన్న శ్రుతి.. ఇప్పుడు చాలా విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నా చిన్నతనంలో అలా జరిగింది.. ప్రేమలో ఇలా జరిగింది.. అంటూ లైఫ్‌ని ఓ సారి రివ్యూ చేసుకుంటున్నారు. ఇంత సడన్‌గా లైమ్‌లైట్‌లోకి రావాల్సిన అవసరం ఏంటి? సలార్ కంప్లీట్ చేసిన శ్రుతి... మళ్లీ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
