Stree 2: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్త్రీ విశ్వరూపం

పాటొచ్చి పదేళ్ళైనా పవర్ తగ్గలేదు అన్నట్లు.. బాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చి ఆరేళ్లు దాటినా దాని పవర్ మాత్రం అలాగే ఉండిపోయింది. స్టార్స్ ఎవరూ లేకపోయినా.. ఏ స్టార్ హీరో సినిమా రికార్డులను మిగల్చకుండా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తుందా సినిమా. రాబోయే పుష్ప 2తో పాటు మరిన్ని సినిమాలకు నమ్మకం ఇచ్చిన ఆ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..? కొన్ని నెలలుగా ఇండియన్ సినిమాను కాపాడుతున్నది తెలుగు సినిమాలే..

| Edited By: Phani CH

Updated on: Aug 17, 2024 | 7:25 PM

పాటొచ్చి పదేళ్ళైనా పవర్ తగ్గలేదు అన్నట్లు.. బాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చి ఆరేళ్లు దాటినా దాని పవర్ మాత్రం అలాగే ఉండిపోయింది. స్టార్స్ ఎవరూ లేకపోయినా.. ఏ స్టార్ హీరో సినిమా రికార్డులను మిగల్చకుండా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తుందా సినిమా. రాబోయే పుష్ప 2తో పాటు మరిన్ని సినిమాలకు నమ్మకం ఇచ్చిన ఆ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..?

1 / 5
కొన్ని నెలలుగా ఇండియన్ సినిమాను కాపాడుతున్నది తెలుగు సినిమాలే.. బాలీవుడ్ కూడా ఇందులో భాగమే. అక్కడి బాక్సాఫీస్ బాధ్యతను కూడా మన హీరోలే తీసుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది సలార్, మొన్న కల్కి కలెక్షన్ల వర్షం కురిపించాయి. మధ్యలో యానిమల్, పఠాన్, జవాన్, గదర్ 2 లాంటి సినిమాలు మాత్రం సునామి సృష్టించాయి.

2 / 5
బాలీవుడ్ సినిమాలు చూడ్డానికే ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు. మన హీరోల సినిమాలనే వాళ్లు ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన స్త్రీ 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది.

3 / 5
ఈ సినిమాకు తొలిరోజే రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహాం వేదా కంటే మూడు రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్.

4 / 5
అప్పట్లో 25 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 250 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు సీక్వెల్ సైతం రచ్చ చేస్తుంది. ఈ దూకుడు డిసెంబర్లో రాబోయే పుష్ప 2కు బాగా హెల్ప్ కానుంది. ఎందుకంటే నెక్ట్స్ హిందీలో విడుదల కాబోయే అతిపెద్ద సినిమా పుష్ప 2నే. డిసెంబర్ 6న విడుదల కానుంది ఈ చిత్రం.

5 / 5
Follow us