Shraddha Kapoor: నేనే నెంబర్ వన్ అంటున్న హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
ఒకప్పుడు హీరోయిన్ల రేంజ్‌ను సక్సెస్... పెర్ఫామెన్స్‌లను బట్టి అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ స్టార్ పవర్ అయిన సోషల్ మీడియా నెంబర్స్ మీదే డెపెండ్ అవుతోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇంతకీ ఈ రేంజ్‌లో శ్రద్ధకు కలిసొస్తున్న అంశాలేంటి.? స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్.. కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే... పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
