Chiranjeevi: ఆ సినిమా సీక్వెల్ గురించి మెగాస్టార్ మనసులో ఏముంది ??
కోవిడ్ టైమ్స్ లో అదర్ లాంగ్వేజెస్‌లోనూ సూపర్‌డూపర్ హిట్ అయిన సినిమా లూసిఫర్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఎప్పుడో ముహూర్తం షాట్ తీయాల్సింది కానీ, పృథ్విరాజ్ యాక్సిడెంట్ వల్ల కాస్త ఆలస్యమైంది. అయినా, బేఫికర్... నేను 100 పర్సెంట్ కష్టపడటానికి రెడీగా ఉన్నా. ఎల్2ని మొదలుపెట్టేద్దాం అంటూ హింట్ ఇచ్చారు కెప్టెన్ పృథ్వి. మలయాళం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో, పొలిటికల్ మూవీస్ జానర్‌లో స్పెషల్ ప్లేస్ ఉంది లూసిఫర్ సినిమాకి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
