Shahrukh Khan: సడెన్ గా సైలెంట్ అయిన షారూఖ్ ఖాన్ !! అసలు ఏం జరిగిందంటే ??
2023 షారూఖ్ ఖాన్ కెరీర్‌లో గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఒక ఏడాది మూడు రిలీజ్‌లు అందులో రెండు బ్లాక్‌బస్టర్లు, ఒక సూపర్ హిట్. బిగ్గెస్ట్ ఎవ్వర్ కంబ్యాక్, ఇలా ఒక్క ఏడాదిలోనే ఎన్నో విజయాలు సాధించారు బాద్‌షా. కానీ ఆ జోరు 2024లో మాత్రం కనిపించటం లేదంటున్నారు కింగ్ ఖాన్ ఫ్యాన్స్. ఇంతకీ షారూఖ్ స్లో అవ్వడం వెనుక రీజనేంటి? దాదాపు పదేళ్ల తరువాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు షారూఖ్ ఖాన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
