Salaar 2: సలార్ 2 ఆగిపోయిందా.. !! ఉన్నట్లుండి ఈ షాక్ ఏంటి ??
సలార్ 2 సినిమా ఉంటుందా ఉండదా..? అదేంటి బాబోయ్ అలా అంటున్నారు..? ఉండకపోవడం ఏంటి..? ఉందన్నారు కదా.. లేకపోతే శౌర్యంగుల పర్వం ఎక్కడికి పోవాలి..? దేవాకు కుర్చీ ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు కదా..? నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు.. గాసిప్ లేకుండా ఆగిపోతుందని మేమైనా ఎందుకు చెప్తాం చెప్పండి..? దాని వెనక బ్యాక్ స్టోరీ బలంగా ఉంది. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దామా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
