Dunki: డంకీ అనుకున్న డేట్ కి రావట్లేదా.. షారుఖ్ ఏమంటున్నారంటే..

డంకీ రిలీజ్ డేట్ మారిందా..? రాజ్ కుమార్ హిరాణి సినిమా క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుందా..? కొన్ని రోజులుగా దీనికి సమాధానం ఎస్ అనే వచ్చింది. కానీ షారుక్ మాత్రం సడన్‌గా నో అంటున్నారు.. అలాంటిదేం లేదంటున్నారు. దాంతో క్రిస్మస్ సినిమాలకు గుండెదడ మొదలైంది. అదేంటి రాదన్నాడుగా.. మళ్లీ వస్తున్నాడా అంటున్నారు. ఇంతకీ క్రిస్మస్‌కు షారుక్ వస్తున్నట్లా లేదా..? 2023 పూర్తిగా షారుక్ నామ సంవత్సరం. చాలా ఏళ్లుగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం చూస్తుంటే.. ఈ ఏడాది పఠాన్, జవాన్‌లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసారు బాద్షా.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Sep 18, 2023 | 8:58 AM

2023 పూర్తిగా షారుక్ నామ సంవత్సరం. చాలా ఏళ్లుగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం చూస్తుంటే.. ఈ ఏడాది పఠాన్, జవాన్‌లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసారు బాద్షా.

1 / 6
పైగా నేనొక్కసారి ఫిక్సైతే నా మాట నేనే విననంటున్నారు. 2023లో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు ఈ హీరో. చెప్పినట్లుగానే డిసెంబర్ 22న డంకీ విడుదలవుతుందని బాంబ్ పేల్చారు బాద్షా.

2 / 6
షారుక్ సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తుంటే సర్వమత సమ్మేళనం కనిపిస్తుంది. ఇదే సెంటిమెంట్‌తో వస్తున్నారు కింగ్ ఖాన్. జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా పఠాన్‌తో వచ్చిన ఈయన.. జన్మాష్టమికి జవాన్ అంటూ బాక్సాఫీస్‌ని షేక్ చేసారు.

3 / 6
పఠాన్ 1000 కోట్లు కొడితే.. జవాన్ కూడా అదే దారిలో వెళ్తుంది. క్రిస్మస్‌కు డంకీతో వచ్చి ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు షారుక్.

4 / 6
రాజ్ కుమార్ హిరాణీ అంటేనే బ్రాండ్.. ఈయన చేయి పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయినట్లే. మున్నాభాయ్, పీకే, 3 ఇడియట్స్, సంజు లాంటి సినిమాలతో మ్యాజిక్ చేసారు హిరాణీ.

5 / 6
అలాంటి దర్శకుడికి షారుక్ లాంటి స్టార్ తోడైతే.. ఎదురుగా ఏ సినిమా ఉన్నా కనిపిస్తుందా..? ఇదే ఇప్పుడు నాని, వెంకటేష్‌ను కంగారు పెడుతున్న విషయం. మొత్తానికి 2023లోనే డంకీ వస్తుందని కుండ బద్ధలు కొట్టేసారు షారుక్ ఖాన్.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!