Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: హీరో విజయ్ కూడా పవన్ స్టైల్ ఫాలో అవునున్నారా.. రెండు పడవల ప్రయాణం చేయనున్నారా..?

తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? పవన్ కళ్యాణ్ మాదిరే ఆయన కూడా రెండు పడవల ప్రయాణం చేయాలని ఫిక్సైపోయారా..? తమిళనాట కొన్నేళ్లుగా దీని గురించి రచ్చ.. సారీ సారీ చర్చ నడుస్తూనే ఉందిగా.. ఆయన వచ్చేది లేదు.. మేం చూసేది లేదు అంటున్నారు కామన్ ఆడియన్స్. కానీ ఈ సారి ఏదో జరిగేలాగే ఉంది. నిప్పు లేనిదే పొగ రాదుగా..! మరి విజయ్ పెట్టిన నిప్పేంటో చూద్దామా..? తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకు ముడి పెడుతుంటారు.. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటి ఉంటుందా..!

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Sep 18, 2023 | 9:38 AM

తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకు ముడి పెడుతుంటారు.. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటి ఉంటుందా..! ఆ మధ్య అదే జరిగింది.

1 / 6
ఓ కాలేజ్ వేడుకలో పాలిటిక్స్‌తో పాటు పాలి‘ట్రిక్స్’ గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు విజయ్. ఇక తాజాగా తన పొలిటికల్ పార్టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.

2 / 6
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు ఓటర్లే కారణమని.. అసమర్థులు పాలకులవుతున్నారంటే కారణం ప్రజలేనని, డబ్బు తీసుకుని ఓటేస్తే ఇలాగే ఉంటుందని ఈ మధ్య విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

3 / 6
అంతేకాదు ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే మన కంటిని మనమే పొడుచుకున్నట్లుందంటూ విమర్శించారు విజయ్. ఈ నేపథ్యంలోనే త్వరలోనే తన పార్టీ పేరు రిజిష్టర్ చేసుకోవాలని చూస్తున్నారీయన.

4 / 6
పొలిటికల్ ఎంట్రీ కోసమే ఒప్పుకున్న సినిమాలు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే లియో పూర్తి చేసిన ఈయన.. వెంకట్ ప్రభు సినిమాను త్వరలోనే మొదలు పెట్టనున్నారు.

5 / 6
దీని తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు విజయ్. పవన్ కళ్యాణ్ మాదిరే.. ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు దళపతి. తమిళనాట సినిమా వాళ్లకు పాలిటిక్స్ బాగానే కలిసొచ్చాయి. మరి విజయ్ ఏం చేస్తారో చూడాలిక.

6 / 6
Follow us
లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్

భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ

అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..

మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా..

EAPCET 2025కు అప్లై చేసేవారికి అలర్ట్.. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్

జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి

ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..

మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..

పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI