అనుకున్నట్లుగానే జవాన్ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చారు.. బాలీవుడ్ ఇప్పటి వరకు కలలో కూడా చూడని కలెక్షన్లు పట్టుకొస్తున్నాడు.. పఠాన్ కంటే 10 కోట్లు ఎక్కువగానే వసూలు చేసాడు.. అన్నీ బాగానే ఉన్నా ఆదిపురుష్‌ను క్రాస్ చేయలేకపోయారు షారుక్. ఇక బాహుబలి, RRRకి కిలో మీటర్ దూరంగానే ఆగిపోయాడు జవాన్. ఓపెనింగ్స్ విషయంలో బాలీవుడ్ సినిమాలు సౌత్‌ను ఎందుకు డామినేట్ చేయలేకపోతున్నాయి..?